విజయవాడ దుర్గగుడి వద్ద అధ్వాన పరిస్థితులు... భక్తులకు క్షమాపణ చెప్పిన మంత్రి లోకేశ్
- ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత లోపించిందంటూ భక్తుల పోస్టులు
- తాగు నీరు కూడా లేదని విమర్శ
- నెట్టింట వైరల్‌గా మారిన వీడియోలు
- మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగవని హామీ ఇచ్చిన మంత్రి
దాంతో ఈ సమస్యపై ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. భక్తులకు క్షమాపణలు చెప్పారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగవని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.