మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సినీ నటి హేమ
- కేటీఆర్ పై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు
- హీరోయిన్ల జీవితాలను నాశనం చేస్తున్నారన్న సురేఖ
- సినీ రంగంలో ఉన్న మహిళలకు గౌరవం ఇవ్వాలన్న హేమ
తాజాగా సినీ నటి హేమ స్పందిస్తూ... ఇతర రంగాల్లో పని చేసే మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో... అలాంటి గౌరవాన్నే సినీ రంగంలో ఉన్న మహిళలకు కూడా ఇవ్వాలని అన్నారు. ఇండస్ట్రీలో పని చేసే అడవాళ్లకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని చెప్పారు.