తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం: ఏఆర్ ఫుడ్స్ కు కేంద్రం షోకాజ్ నోటీసులు
- లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు
- గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్
- నోటీసులు జారీ చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
ఏఆర్ ఫుడ్స్ తో పాటు, మరికొన్ని ఇతర సంస్థలకు గత శుక్రవారమే ఈ నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. ఆయా సంస్థలు ఇచ్చే సమాధానం, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక మేరకు ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు తీసుకోనుంది.