గుండె పగిలింది.. క్రీడ ఒక్కోసారి జాలిలేకుండా వ్యవహరిస్తుంది: రవిశాస్త్రి
"హృదయం ముక్కలైంది. క్రీడ ఒక్కోసారి జాలి లేకుండా వ్యవహరిస్తుంది. దృఢంగా ఉండండి వినేశ్. మీరెంత బలమైన వ్యక్తో మాకు తెలుసు. ఫైనల్కు మీరు చేరుకున్న విధానం అద్భుతం" అని రవిశాస్త్రి ట్వీట్ చేశారు.