721 కోట్ల లీటర్ల కూల్ డ్రింక్స్.. మన వాళ్లు అంత తాగేస్తారా?
- ఇండియాలో 2024 లో కూల్ డ్రింక్స్ వినియోగంపై అంచనా
- 2014 నుంచీ పెరుగుతూ వస్తున్న వినియోగం
- 2027 నాటికి 782 కోట్ల లీటర్లు తాగేస్తారంటున్న అధ్యయనం
కూల్ డ్రింకుల వినియోగం తీరు ఇదీ..

- 2014లో 561 కోట్ల లీటర్లు
- 2015లో 590 కోట్ల లీటర్లు
- 2016లో 606 కోట్ల లీటర్లు
- 2017లో 649 కోట్ల లీటర్లు
- 2018లో 663 కోట్ల లీటర్లు
- 2019లో 682 కోట్ల లీటర్లు
- 2020లో 626 కోట్ల లీటర్లు
- 2021లో 668 కోట్ల లీటర్లు
- 2022లో 675 కోట్ల లీటర్లు
- 2023లో 694 కోట్ల లీటర్లు
- 2024లో 721 కోట్ల లీటర్లు (అంచనా)
- 2025లో 744 కోట్ల లీటర్లు (అంచనా)
- 2026లో 766 కోట్ల లీటర్లు (అంచనా)
- 2027లో 782 కోట్ల లీటర్లు (అంచనా)