నా కెరీర్ ప్రారంభంలో మా నాన్న ఇచ్చిన ఆ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నా: సచిన్
- నేడు అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం
- పొగాకు వాడకాన్ని ప్రోత్సహించవద్దని తన తండ్రి చెప్పాడన్న సచిన్
- పొగాకు వినియోగం కంటే ఆరోగ్యమే ముఖ్యమని వెల్లడి
కాగా, సోషల్ మీడియాలో సచిన్ స్పందన పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పొగాకు ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న ఇతర క్రికెటర్లను ఏకిపారేశారు.
సమాజం పట్ల ఇంత నిబద్ధత ఉంది కాబట్టే భారత్ మిమ్మల్ని (సచిన్ ను) ఒక హీరోగా భావిస్తోంది... పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న ఇతర క్రికెటర్లు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అంటూ నెటిజన్లు పేర్కొన్నారు.