కేటీఆర్ దురహంకారి: మంత్రి సీతక్క ఆగ్రహం
- కేటీఆర్‌కు ఆడవాళ్లంటే గౌరవం లేదని విమర్శ
- తెలంగాణ ప్రజల త్యాగాల పునాదులపై వారికి పదవులు వచ్చాయని వ్యాఖ్య
- కేటీఆర్... నోరు జారకు, డబ్బులేనోళ్లు అనామకులా? అని నిలదీత
పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100 రోజుల్లోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎన్నికల కోడ్ తర్వాత మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు.