గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన చెయ్యి.. వైరల్ వీడియో!
- కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఘటన
- సురేశ్ అనే వ్యక్తి ఇలా హుండీ దొంగతనానికి ప్రయత్నించి ఇరుక్కుపోయిన వైనం
- ఉదయం గుడికి వచ్చిన భక్తులు చూసి పోలీసులకు సమాచారం
- ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్
అంతే.. అతని చెయ్యి హుండీలోనే ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. దాంతో తప్పించుకునే మార్గంలేక అక్కడే ఉండిపోయాడు. ఇక ఉదయం గుడికి వచ్చిన భక్తులు అతనిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.