చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
- వైసీపీకి రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
- టీడీపీలో చేరతానని ప్రకటన
- నేడు చంద్రబాబుతో భేటీ
- పార్టీలో చేరికపై చర్చ
నరసరావుపేట లోక్ సభ స్థానం ఈసారి బీసీకి కేటాయించిన నేపథ్యంలో, లావు శ్రీకృష్ణదేవరాయలుకు వైసీపీ అధినాయకత్వం ప్రత్యామ్నాయం సూచించగా, ఆయన అందుకు తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీలోకి వస్తున్నప్పటికీ, తాను నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.