99 మందితో టీడీపీ-జనసేన తొలి జాబితా.. ఏయే స్థానాల్లో ఎవరెవరంటే..!
- జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు
- మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ
- గుడివాడ అభ్యర్థిగా వెనిగండ్ల రాము
తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులు వీరే:




తెనాలి, నెలిమర్ల, రాజానగరం, కాకినాడ రూరల్, అనకాపల్లి స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది.
