సోనియాగాంధీ ఆస్తుల విలువ రూ.12.53 కోట్లు
- రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ
- 12.53 కోట్ల ఆస్తులను ప్రకటించిన ఏఐసీసీ అగ్రనాయకురాలు
- ఇటలీలోని తన నివాసం విలువ రూ.27 లక్షలుగా ఉన్నట్లు వెల్లడి
అలాగే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చే రాయల్టీ, పెట్టుబడులు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్ల ద్వారా ఆమె చరాస్తులు రూ.6.38 కోట్లుగా ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే వడ్డీ, ఎంపీగా తన జీతమే తన ఆదాయవనరు అని పేర్కొన్నారు. అలాగే ఇటలీలో తనకు వారసత్వంగా వచ్చిన నివాసం విలువ రూ.27 లక్షలుగా ఉందని పేర్కొన్నారు. సోనియాగాంధీకి వ్యక్తిగతంగా కారు లేదు.