హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న పవన్ కల్యాణ్
- ఏపీలో జనసేన, టీడీపీ మధ్య పొత్తు
- ఇంకా ఖరారు కాని సీట్ల పంపకం
- ఉమ్మడి మేనిఫెస్టోపై వెలువడని ప్రకటన
- ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్న పవన్!
ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన కొద్దిసేపటి కింద విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో పవన్ కల్యాణ్ కు జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా పవన్ మంగళగిరి వెళ్లారు. పవన్... టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.