జగన్ ప్రతిష్ఠ దెబ్బతినేలా విమర్శలు చేస్తున్నారు: ఆళ్ల నాని
- చంద్రబాబు హయాంలో మొత్తం దోపిడీనే అన్న ఆళ్ల నాని
- టీడీపీ, జనసేన కుట్రలను ప్రజలు గమనించాలని విన్నపం
- గత, ప్రస్తుత ప్రభుత్వాల మధ్య తేడా గమనించాలని సూచన
జగన్ సీఎం అయిన తర్వాత చాటపర్రులో రూ. 58 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. టీడీపీ, జనసేన కుట్రలను ప్రజలు గమనించాలని... అందరూ జగన్ కు అండగా నిలవాలని కోరారు. గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని సూచించారు.