'కన్నప్ప' షూటింగ్ లో అపశ్రుతి... గాయపడిన బృందా మాస్టర్
- మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం
- న్యూజిలాండ్ లో చిత్రీకరణ
- బృందా మాస్టర్ కాలు విరగడంతో నిలిచిన పాట చిత్రీకరణ
కాగా, కన్నప్ప చిత్రంలో మంచు విష్ణుతో పాటు నయనతార, ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, శివరాజ్ కుమార్ వంటి హేమాహేమీలు నటిస్తుండడంతో భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రానికి మహాభారత్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్ర నిర్మాణంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి.