గుంటూరు లాడ్జిలో యువతితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కానిస్టేబుల్
- గుంటూరులో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శ్రీనివాసరావు
- ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహం
- ఇదే సమయంలో మరో యువతితో వివాహేతర సంబంధం
తాజాగా గుంటూరులో ఓ లాడ్జిలో సదరు యువతితో శ్రీనివాసరావు ఉండగా ఆయన భార్య, బంధువులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడి నుంచే పోలీసులకు వారు సమాచారం అందించారు. దీంతో, లాడ్జికి చేరుకున్న పోలీసులు ఆయనను, యువతిని అక్కడికక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.