చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ మంత్రి, తెలంగాణ నేత తుమ్మల నాగేశ్వరరావు స్పందన
- చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమన్న తుమ్మల
- రాజకీయ కక్షతో ఆయన పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని వ్యాఖ్య
- అసత్యాలతో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని కామెంట్
కాగా, ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల మూడు దశాబ్దాలకు పైగా టీడీపీలో ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆ పార్టీని వీడారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు.