రేపు లేదా ఎల్లుండి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?
- ఖాళీ అయిన ఈటల రాజేందర్ స్థానంలో మహేందర్ రెడ్డికి చోటు
- ఈ రాత్రికి పుదుచ్చేరి నుండి హైదరాబాద్ రానున్న గవర్నర్
- ఎన్నికలకు ముందు కేబినెట్ విస్తరణపై ఆసక్తికర చర్చ
ఇందుకు సంబంధించి మహేందర్ రెడ్డి మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్‌తో కేసీఆర్ మాట్లాడినట్లు చెప్పారు. కేటీఆర్ అన్నీ సెట్ చేసి వెళ్లారన్నారు. ఎల్లుండి రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం ఉంటుందని చెబుతూనే, గవర్నర్ వచ్చే వరకు మాత్రం తాను ఏమీ మాట్లాడనని చెప్పారు.