ముఖేశ్ అంబానీ బంగారు ఊయల పంపించారనే విషయంపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్ టీమ్!
- చరణ్, ఉపాసనల కుమార్తె బారసాల నేడు
- అంబానీ బంగారు ఊయల పంపించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం
- ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసిన చరణ్ టీమ్
ఈ ప్రచారంపై రామ్ చరణ్ టీమ్ స్పందించింది. ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రజ్వల ఫౌండేషన్ వాళ్లు బహూకరించిన చెక్క ఊయలనే ఈ కార్యక్రమంలో వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఈ ఊయలను మెషీన్ తో కాకుండా చేతితోనే తయారు చేశారు.