మహా ధర్నాకు టీడీపీ పిలుపు.. రామకుప్పంలో హైటెన్షన్
- మాజీ సర్పంచ్ మహాదేవి జయశంకర్ దంపతులను కులం పేరుతో దూషించిన ఎస్సై
- పీఎస్ ఎదుట మహా ధర్నాకు పిలుపునిచ్చిన టీడీపీ
- భారీగా మోహరించిన పోలీసులు
ఈ నేపథ్యంలో పీఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఎస్సై తమను కులం పేరుతో దూషించారంటూ బాధితులు కుప్పంలో జడ్జికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆవరణలోనే ఎస్సై తమపై బూతులతో విరుచుకుపడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై నుంచి తమకు ప్రాణ హాని ఉందని చెపుతున్నారు.