YS Sharmila: రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన షర్మిల

Sharmila greets Rahul
  • ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు
  • హ్యాపీ అండ్ వండర్ ఫుల్ బర్త్ డే అంటూ షర్మిల గ్రీటింగ్స్
  • పట్టుదల, సహనంతో ప్రజల్లో స్ఫూర్తిని నింపాలని ఆకాంక్ష
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ అండ్ వండర్ ఫుల్ బర్త్ డే అంటూ గ్రీటింగ్స్ తెలియజేశారు. మీ పట్టుదల, సహనం, హృదపూర్వక ప్రయత్నాల ద్వారా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలని, వారికి సేవ చేయడాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. 

YS Sharmila
YSRTP
Rahul Gandhi
Congress

More Telugu News