టాస్ గెలిచిన పంజాబ్... అంతలోనే 2 వికెట్లు డౌన్
- ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ × పంజాబ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
- 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన వైనం
- రెండు వికెట్లు తీసిన కోల్ కతా పేసర్ హర్షిత్ రాణా
తొలుత ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ (12)ను అవుట్ చేసిన హర్షిత్ రాణా... ఆ తర్వాత ప్రమాదకర భానుక రాజపక్స (0)ను డకౌట్ చేశాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 4 ఓవర్లలో 2 వికెట్లకు 33 పరుగులు కాగా... క్రీజులో కెప్టెన్ శిఖర్ ధావన్ (16), లియామ్ లివింగ్ స్టోన్ (1) ఉన్నారు.