పూజా హెగ్డేకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్
- మహేశ్ బాబు సినిమాలో పూజాను తీసుకున్న త్రివిక్రమ్
- అల్లు అర్జున్ తో చేయబోయే చిత్రంలో కూడా పూజానే
- పూజాకు 2 కోట్ల ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడని ప్రచారం
మరోవైపు అల్లు అర్జున్ త్రివిక్రమ్ చేస్తున్న తదుపరి చిత్రంలో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు తన ఫేవరేట్ హీరోయిన్ పూజాకు త్రివిక్రమ్ ఒక ఖరీదైన బహుమతిని ఇచ్చాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2 కోట్ల రూపాయల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడని చెపుతున్నారు. ఇందులో ఎంత నిజముందో తేలాల్సి ఉంది.