నా పాదయాత్రలో 'వజ్ర' వాహనం ఎందుకు?: నారా లోకేశ్
- శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర
- లోకేశ్ పాదయాత్రలో వజ్ర వాహనం మోహరింపు
- సీఎం జగన్ కు ఎందుకంత భయం అని ప్రశ్నించిన లోకేశ్
తన యువగళం పాదయాత్ర శాంతియుతంగానే కొనసాగుతోందని స్పష్టం చేశారు. కానీ జగన్ ఆదేశాలతో తన పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.