కాశీ వీధుల్లో రిక్షాలో తిరిగిన రోజా.. వీడియో వైరల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాశీ వీధుల్లో రిక్షాలో తిరిగిన రోజా.. వీడియో వైరల్

Roja travelled in rickshaw in Kasi
  • కాశీలో పర్యటించిన రోజా
  • విశ్వనాథుడిని దర్శించుకున్న మంత్రి
  • గంగా హారతి కార్యక్రమాన్ని వీక్షించిన రోజా
ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సినీనటి రోజా ఏది చేసినా సంచలనమే అవుతుంది. తాజాగా ఆమె ప్రముఖ ఆధ్యాత్మిక నగరం వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. పవిత్ర గంగానది హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు రాత్రి కాశీలో గంగా హారతి కార్యక్రమం జరుగుతుందనే విషయం తెలిసిందే. మరోవైపు వారణాసి నగరంలో రోజా చక్కర్లు కొట్టారు. రిక్షా ఎక్కి ఆమె నగరంలో పర్యటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో మీరూ చూడండి. 
Advertisement
Roja
YSRCP
Kasi

More Telugu News