సస్పెన్స్ థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ టీజర్ విడుదల చేసిన గోపీచంద్ మలినేని
- దండమూడి బాక్సాఫీస్ సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రం
- కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం
- ప్రధాన పాత్రల్లో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ
దీంతో ఈ కేసుని సత్య (సునీల్) అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌కి అప్పగిస్తారు. ఈ విషయాన్ని సత్య ఎలా కనుక్కున్నాడనే అంశాలతో టీజర్ కట్ చేశారు. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్ఠాత్మంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి గంగనమోని శేఖర్, ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్లుగా పని చేస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.