నారా లోకేశ్ ని అంకుల్ అని సంబోధించిన రోజా
- రోజాను జబర్దస్త్ ఆంటీ అన్న లోకేశ్
- లోకేశ్ ను ఐరన్ లెగ్ అన్న రోజా
- పెద్దల గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలియదని మండిపాటు
ఎవరి కుటుంబానికి ఎంత ఆస్తులు ఉన్నాయో బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. పెద్దల గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి లోకేశ్ అని విమర్శించారు. ప్రజల ఉన్నతి కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. యువగళం పాదయాత్రకు జనాలు రావడం లేదని... దీంతో బెంగళూరు, చెన్నై నుంచి జనాలను తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు.