రాహుల్ గాంధీ పాదయాత్రలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. వీడియో ఇదిగో!
- మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొనసాగుతున్నరాహుల్ యాత్ర
- రాహుల్‌తో నడుస్తూ ముచ్చటించిన నటి స్వర భాస్కర్
- ఫొటోలు, వీడియోలను పంచుకున్న ట్విట్టర్
రాహుల్ యాత్రకు మద్దతు ప్రకటించి, ఆయన వెంట నడిచిన వారిలో అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే, పూజా భట్, పూనమ్ కౌర్, రియా సేన్, సుశాంత్ సింగ్, మోనా అంబేగావ్కర్, రష్మీదేశాయ్, ఆకాంక్ష పూరీ తదితరులు ఉన్నారు. హాలీవుడ్ స్టార్ జాన్ కుసాక్ కూడా రాహుల్ పాదయాత్రకు ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటించారు. కాగా, రాహుల్ భారత్ జోడో యాత్ర 150 రోజులు కొనసాగుతుంది. ఈ యాత్రలో రాహుల్ మొత్తంగా 3,570 కిలోమీటర్లు నడుస్తారు. జమ్మూకశ్మీర్‌లో యాత్ర ముగుస్తుంది.