ఆకట్టుకోని చెన్నై బ్యాటింగ్... గుజరాత్ లక్ష్యం 134 పరుగులు
- 133 పరుగులు చేసిన చెన్నై
- హాఫ్ సెంచరీతో మెరిసిన గైక్వాడ్
- పొదుపుగా బౌలింగ్ చేసిన గుజరాత్ బౌలర్లు
ఇక గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ విషయానికి వస్తే... కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా బౌలర్లంతా పెద్దగా వికెట్లు తీయకున్నా... చెన్నై బ్యాటర్లను పరుగులు చేయకుండా నిలువరించగలిగారు. మొహ్మద్ షమీకి 2 వికెట్లు దక్కగా... రషీద్ ఖాన్, జోసెఫ్, సాయి కిశోర్‌లకు తలో వికెట్ దక్కింది. మరికాసేపట్లో 134 పరుగుల విజయలక్ష్యంతో గుజరాత్ తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది.