కూలిన కేటీఆర్ బహిరంగ సభ టెంట్లు... తప్పిన పెను ముప్పు
- వరంగల్ జిల్లా టూర్‌లో కేటీఆర్
- మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్‌లో కేటీఆర్ బహిరంగ సభ
- అంతకు గంట ముందే బహిరంగ సభ టెంట్లు కూలిన వైనం
- వరంగల్‌లో రేగిన గాలి దుమారమే కారణం
వరంగల్‌లో బుధవారం మధ్యాహ్నం గాలి దుమారం రేగింది. ఈ ప్రభావంతో కేటీఆర్ బహిరంగ సభ టెంట్లు కూలిపోయాయి. అయితే కేటీఆర్ సభకు హాజరు కాకముందే ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదమే తప్పింది.