డ్రగ్స్ కేసులో కీలక పరిణామం... ఇద్దరిపై లుకౌట్ నోటీసులు
- పరారీలో కిరణ్ రాజ్, అర్జున్ వీరమాచనేని
- విదేశాలకు పారిపోయే అవకాశం ఉండడంతో లుకౌట్ నోటీసులు
- పబ్ ఆదాయం చూసి షాక్ తిన్న పోలీసులు
ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించిన పోలీసులు... పబ్ ఆదాయం చూసి షాక్ తిన్నారట. నెలకు హీనపక్షం రూ.3.5 కోట్ల మేర ఆదాయాన్ని రాబడుతున్న ఈ పబ్.. వారాంతాల్లో ఏకంగా రూ.30 నుంచి 40 లక్షల మేర ఆదాయాన్ని ఆర్జిస్తోందట. అంతేకాకుండా రోజుకు రూ.10 లక్షలకు తక్కువ కాకుండా ఆదాయాన్ని ఈ పబ్ రాబడుతోందట.