తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 16,610 కరోనా పరీక్షలు
- 35 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 28 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 31 మంది
- ఇంకా 248 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 7,91,461 మంది కరోనా బారినపడగా, వారిలో ఇప్పటివరకు 7,87,102 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 248 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు.
