తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మేఘాలయ సీఎం భేటీ
- కేటీఆర్ దంపతులను కలిసిన సంగ్మా దంపతులు
- శాలువా కప్పి సత్కరించిన కేటీఆర్ దంపతులు
- రెండు రాష్ట్రాల అంశాలపై చర్చ
ఈ భేటీ ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. కేటీఆర్ తో భేటీ కావడం సంతోషంగా ఉందని సంగ్మా ప్రకటించగా.. సంగ్మాతో సమావేశమవడంపట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.