యూపీలో అత్యాచార నిందితుడి ఇంటికి చేరుకున్న బుల్డోజర్.. లొంగిపోయిన నిందితుడు
- ‘బుల్డోజర్ బాబా’గా ఖ్యాతికెక్కిన యోగి ఆదిత్యనాథ్
- తప్పించుకు తిరుగుతున్న అత్యాచార నిందితుడు
- నేరుగా బుల్డోజర్తో నిందితుడి ఇంటికి
- గత్యంతరం లేక పోలీసుల ముందుకు నిందితుడు
పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాయి. దీంతో ఇక లాభం లేదనుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రం ఓ బుల్డోజర్తో అత్యాచార నిందితుడి ఇంటికి చేరుకున్నారు. తొలుత ఇంటి ప్రహరీని కూలగొట్టారు. అప్పటికీ లొంగిపోకపోతే ఇంటిని కూల్చేస్తామని హెచ్చరించారు. దీంతో భయపడిన రేపిస్టు మరోమార్గం లేక పోలీసులకు లొంగిపోయాడు. దీంతో అక్రమ కట్టడాలను కూల్చడానికే కాదు.. నేరస్థులను పట్టుకునేందుకు కూడా బుల్డోజర్లు ఉపయోగపడుతున్నాయంటూ ప్రశంసిస్తున్నారు.