'హాయ్ ఎవిరీవన్' అంటూ హీరోయిన్ శ్రుతి హాసన్ పోస్ట్.. కరోనా సోకిందని వెల్లడి
- అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది
- ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది
- తిరిగి ఎప్పటిలాగే నా పనుల్లో పాల్గొనాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా
ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. తిరిగి ఎప్పటిలాగే నా పనుల్లో పాల్గొనాలని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీ అందరినీ త్వరలోనే మళ్లీ కలుస్తాను థ్యాంక్యూ' అని ఆమె పోస్ట్ చేసింది. కాగా, శ్రుతి హాసన్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది.