తెలంగాణలో మరో 614 మందికి కరోనా
- గత 24 గంటల్లో 50,520 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 131 కొత్త కేసులు
- ఇంకా 9,908 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,84,062 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,70,047 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,908 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 98.21 శాతంగా ఉంది.
