హైదరాబాదులో యువకుడ్ని కత్తితో పొడిచిన యువతి
- లంగర్ హౌస్ ప్రాంతంలో ఘటన
- కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న జంట
- తనను దూరం పెడుతున్నాడని ప్రియుడిపై యువతి ఆగ్రహం
ఈ ఘటనలో కృష్ణకు గాయాలు కావడంతో అతడిని స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువతి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.