తీవ్ర తుపానుగా బలపడిన ‘జవాద్’.. రేపు రాత్రికి బలహీనపడే అవకాశం
- విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
- ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం
- గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ‘జవాద్’
అలాగే, రేపు రాత్రికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. జవాద్ తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు.