గర్ల్‌ఫ్రెండ్‌తో శార్దూల్ ఠాకూర్ ఎంగేజ్ మెంట్
- ప్రియురాలు మిథాలీ పరూల్కర్ తో ఎంగేజ్ మెంట్
- ముంబైలోని శార్ధూల్ ఇంట్లో నిశ్చితార్థం
- 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత వివాహం జరిగే అవకాశం
2022లో టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం. మరోవైపు పెళ్లిపీటలు ఎక్కబోతున్న ఈ జంటకు శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.