ఎవరూ దాడి చేయలేదు.. తనకు తానే గొంతు కోసుకుంది: కామారెడ్డి ఘటనపై పోలీసులు
- 9 నెలల క్రితం వివాహం
- 2 నెలల క్రితం ఆత్మహత్యాయత్నం
- ప్రేమ వ్యవహారమే కారణమన్న అనుమానం
అయితే, అంతకుముందు ప్రేమ వ్యవహారం వల్లే ఆమె తనకు తాను గొంతుకోసుకుని ఈ నాటకమాడి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితమూ ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని తెలిపారు. ప్రస్తుతం ఆమెకు కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.