తెలంగాణ రోజువారీ కొవిడ్ కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 89,037 కరోనా పరీక్షలు
- 494 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 80 కేసులు
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 8,112 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,50,353 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,38,410 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,112 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,831కి చేరింది.
