వ్యాక్సిన్ సర్టిఫికెట్ కావాలా?.. 90131 51515 నంబరుకు వాట్సాప్ చేస్తే సరి!
- వాట్సాప్ నంబరు అందుబాటులోకి
- ‘కొవిడ్ సర్టిఫికెట్’ అని మెసేజ్ చేస్తే సరి
- అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
అయితే, ఇప్పుడు వాట్సాప్ ద్వారా క్షణాల్లో సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా.. 90131 51515 నంబరును ఫోన్లో సేవ్ చేసుకోవడమే. ఆ తర్వాత ఆ నంబరుకు ‘కొవిడ్ సర్టిఫికెట్’ అని ఇంగిష్లో టైప్ చేసి పంపిస్తే సరి. క్షణాల్లోనే అది మన వాట్సాప్కు వచ్చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.