Akhil: అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం నుంచి 'యే జిందగీ' పాట విడుదల

New song out from Most Eligible Bachelor
షార్ట్స్‌లో చూడండి
అక్కినేని యంగ్ హీరో అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. తాజాగా ఈ సినిమా నుంచి 'యే జిందగీ' అనే గీతం విడుదలైంది. ఈ లిరికల్ వీడియోకు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. గోపీసుందర్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకుడు.
Go Back to Shorts
Akhil
Pooja Hegde
Most Eligible Bachelor
Ye Zindagi
Song

More Telugu News