అయ్యో పాపం జగనన్న.. బొక్కబోర్లా పడ్డారు: కొల్లు రవీంద్ర
- చంద్రబాబుపై బురద చల్లుదామని బొక్కబోర్లా పడ్డారు
- కోర్టుతో ఇన్నిసార్లు చివాట్లు తినడానికి సిగ్గులేదా?
- చంద్రబాబు ఆకాశంలాంటి వారు
'అయ్యో పాపం జగనన్న.. చంద్రబాబుపై బురద చల్లుదామని బొక్కబోర్లా పడ్డారు' అని రవీంద్ర ఎద్దేవా చేశారు. కోర్టుతో ఇన్నిసార్లు చివాట్లు తినడానికి సిగ్గులేదా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'చంద్రబాబు ఆకాశంలాంటి వారు... ఆయనపై ఉమ్మి వేయాలనుకుంటే అది మీ మొహంపైనే పడుతుంది... అర్థమైందా జగనాలు సారు' అని ట్వీట్ చేశారు.