తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్న టీమిండియా క్రికెటర్ నటరాజన్
- ఐపీఎల్‌లో ప్రతిభ చాటి టీమిండియాలో చోటు దక్కించుకున్న నటరాజన్
- ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారథ్యం
- సెల్ఫీలు తీసుకున్న అభిమానులు
ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవకాశం లభించింది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో టీ20, వన్డే, టెస్టుల్లో ఆడి ప్రతిభ చాటాడు. ఆసీస్ పర్యటన ముగించుకుని ఇటీవల స్వగ్రామం చిన్నపంపట్టి చేరుకున్న నటరాజన్‌కు ఘన స్వాగతం లభించింది.