తొలి ఇన్నింగ్స్ లో తడబడిన టీమిండియా
- టీమిండియా స్కోరు 99 ఓవర్లకు 240/9
- రోహిత్ శర్మ 26, శుభ్ మన్ గిల్ 50, పుజారా 50 పరుగులు
- తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 338 పరుగులు
ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లో తొలి ఇన్నింగ్సులో స్టీవ్ స్మిత్ 131, లబుషేన్ 91, పకోష్కీ 62, డేవిడ్ వార్నర్ 6, మాథ్యూ 13, కామెరాన్ గ్రీన్ 0, టిమ్ 1, కమ్మిన్స్ 0, స్టార్క్ 24, లైయన్ 0, జొష్ 1 పరుగులు చేశారు.