సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- డబ్బింగ్ చెప్పుకుంటున్న మరో హీరోయిన్
- కమలహాసన్ సినిమాలో మరో హీరో
- రిలీజ్ డేట్ వెల్లడించిన అఖిల్ అక్కినేని
* ఆమధ్య కార్తీతో 'ఖైదీ' చిత్రాన్ని తీసి, మంచి విజయాన్ని సాధించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమలహాసన్ ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మరో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడట.
* అఖిల్, పూజ హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని జనవరి 21న థియేటర్లలో విడుదల చేయడానికి నిర్ణయించారని హీరో అఖిల్ తాజాగా వెల్లడించాడు.