ఇక ప్రధాని పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్: కేంద్ర మంత్రి జవదేకర్
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
- సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలు
- జమ్మూ కశ్మీర్ లో ఐదు భాషలకు ఆమోదం
అంతేకాదు, జమ్మూ కశ్మీర్ లో 5 అధికార భాషలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కశ్మీరీ, ఉర్దూ, డోగ్రీ, హిందీ, ఇంగ్లీషు గుర్తింపు పొందనున్నాయి. వీటికి సంబంధించి పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 3 కీలక ఎంవోయూలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.