సీఎం గారూ... సామాన్యుల బైక్ లు విడిపించండి: బోండా ఉమ
- 60 రోజుల్లో లక్ష వాహనాలు సీజ్ చేశారు
- అత్యవసర పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది
- బైక్ లు తుప్పుపట్టి పోతున్నాయి
మరోవైపు, పోలీసుల అధీనంలో ఉన్న బైక్ లు తుప్పుపట్టి పోతున్నాయని చెప్పారు. సీఎం గారూ... సామాన్యుల బైక్ లు విడిపించండి అని ట్వీట్ చేశారు. దీంతో పాటు సీజ్ చేసిన వాహనాలకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు.