వైద్యుడు సుధాకర్ రావు సస్పెన్షన్ పై తీవ్రంగా స్పందించిన చంద్రబాబునాయుడు
- అతని వ్యాఖ్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది
- వైద్య సేవలు చేసే యోధులను ఈ విధంగా అగౌరవపరుస్తారా?
- వారిపై శ్రద్ధ కనబర్చండంటూ సీఎం జగన్ కు హితవు
వైద్య సేవలు అందించే యోధులను ఈ విధంగా అగౌరవపరిస్తే, ఇక బాధితులను రక్షించే క్రమంలో వారిలో ఏ విధంగా జగన్ స్ఫూర్తిని నింపుతారని ప్రశ్నించారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో వైద్యులను, వైద్య సిబ్బందిని కచ్చితంగా కాపాడుకోవాలని, వారి గురించి శ్రద్ధ కనబరచాలని సీఎం జగన్ కు హితవు పలికారు.