అలీ వారసురాలి తెరంగేట్రం!
- మా గంగానది చిత్రంలో నటిస్తున్న అలీ చిన్న కూతురు జువేరియా
- హీరోగా అలీ, హీరోయిన్‌గా నియా
- అలీకి ఇది 1109వ చిత్రం
కాగా, మహిళా దినోత్సవం సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ఇతివృత్తంగా దర్శకుడు బాల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మూగాంబిగా బ్యానర్‌లో వి. నాగేశ్వరరావు, సూర్యవంతరం, ఎం.ఎన్.యు. సుధాకార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.